DSC MOCK Test - 19

1 / 15

కూరగాయల పెంపకంను ఏమంటారు ?

2 / 15

వైరస్ల నిర్మాణంలో తప్పనిసరిగా ఉండునవి.

3 / 15

సజీవ శిలాజంగా పిలవబడే ఆర్థ్రోపాడ్ ?

4 / 15

ఈ క్రింది వానిలో దేహం యొక్క క్రియాత్మక మరియునిర్మాణాత్మక ప్రమాణాలు ?

5 / 15

పుష్పంధోడియం పుష్పవిన్యాసం సాధారణంగా ఈ కుటుంబపు మొక్కలలో కనిపించును ?

6 / 15

ఆరోగ్యవంతుని దృష్టి కోణం సుమారుగా

7 / 15

జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిని గ్రీన్ హౌజ్లో ఉంచడంలో ప్రధాన పాత్ర వహించేది?

8 / 15

స్ప్రింగులో సాగుదల మరియు దానిపై ప్రయోగించిన బలానికి మధ్య సంబంధం.

9 / 15

సోడియం క్లోరైడ్ స్ఫటికంలో Na+ యొక్క సమన్వయ సంఖ్య

10 / 15

పగుళ్ళు, సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను ఏ విధమైన రాతిపొర అంటారు?

11 / 15

కోక్లియా వద్ద గ్రహించిన కంపనాలను వెంట్రకల వంటి నరాలు ఏ విధంగా మార్చి మెదడుకు అందిస్తాయి

12 / 15

భూ అయస్కాంత ప్రభావం భూ ఉపరితలం నుండి ఎన్ని కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది ?

13 / 15

ఒక ద్రావణం ఎర్రలిట్మను నీలిరంగులోనికి మార్చి దాని pH విలువ

14 / 15

దంత క్షీణత నుండి రక్షించడానికి మనం రోజూ టూత్ పేస్ట్ తో దంతాలు తోముకుంటాము. టూత్ పేస్ట్ స్వభావం

15 / 15

తాగే నీరు యొక్క విశిష్ట నిరోధం (Ω - M)

Your score is

The average score is 41%