DSC MOCk Test - 18
1 / 15
తేజ అనే విద్యార్థిని మిత్ర కీటకాలకు ఉదాహరణలు ఇచ్చిన ఆమెలో నెరవేరిన లక్ష్యాలు
2 / 15
విద్యార్థి ద్రవాభిసరణ ప్రయోగం నిర్వహించుట ద్వారా "మొక్కలు లవణాలను ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా గ్రహిస్తాయని అనుమతి రాబట్టిన, అతనిలో నెరవేరిన లక్ష్యం
3 / 15
అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయ పూర్వకమైన, ప్రయోజనకరమైన కృత్యమే ప్రకల్పన అని అన్నది
4 / 15
వ్యవహారిక సత్తావాదం అనుసరించి రూపొందించిన పద్ధతి
5 / 15
సామాజిక వనరులను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు?
6 / 15
సక్రమంగా వ్రాయబడిన జీవశాస్త్ర స్పష్టీకరణానికి ఉదాహరణ
7 / 15
విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు విజ్ఞానదాయకమైన అంశాలతో విద్యార్థికి విరామ కాలానికి పని కల్పించడమే కాకుండా మానసిక ఉల్లాపాన్ని అందించడానికి చేసే పథక రచన
8 / 15
పగలడానికి అవకాశం ఉన్న వస్తువులను దీనిలో నమోదు చేయాలి ?
9 / 15
శాస్త్రీయ ప్రవచనాలు
10 / 15
ఒక విద్యార్థి రాజ్యాంగ విలువలను పాటిస్తే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నోది ?
11 / 15
అరిస్టాటిల్ రచించిన "హిస్టోరియా అనిమేలియం' గ్రంథంలో ఈ క్రింది దేశాల్లో జీవించే జంతువుల స్వరూప, ఆవాస, జీవన విధానాలును గుర్తించిన విషయాలు కలవు ?
12 / 15
చేపల మెదడును కప్పి ఉంచేది ?
13 / 15
జీవనాశకాలు (యాంటిబయోటిక్స్) ఎక్కువగా వీటిని వ్యతిరేకంగా వాడతారు ?
14 / 15
ప్రయాణ సమయాలలో కలిగే "ఎడిమా” (కాళ్ళలోవాపు)ను నివారించేటకు నీవు సూచించే సలహా
15 / 15
మనదేశంలో త్రాగేనీటిలో ఫ్లోరైడ్ మోతాదు ఎంత కన్నా ఎక్కువ ఉన్నది ?
Your score is
The average score is 48%