DSC MOCK Test - 16

1 / 15

సూక్ష్మ బోధన లక్ష్యం

2 / 15

పోర్ట్ఫోలియో కానిది

3 / 15

సిలబస్ అనేది పాఠ్యపుస్తకాలపై ఆసక్తి కుతూహలం రేకెత్తించే విధంగా వివిధ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారుచేసే ఒక ప్రమాణ ప్రతి అని భావిస్తున్నది

4 / 15

క్రింది వాక్యాలను పరిశీలించండి. సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. ఎ. ఉపన్యాస గది ప్రయోగశాలలో 20 మంది మాత్రమే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది. బి. బహుళ ప్రయోజన ప్రయోగశాలలో 42 మంది విద్యార్ధులు ప్రయోగాలు చేసుకోవచ్చు.

5 / 15

ఒకే పాఠ్యాంశానికి చెందిన బొమ్మలను వరుస క్రమంలో చూపించడానికి తోడ్పడేది

6 / 15

ఆర్. హెచ్. వైట్ హౌస్ రూపొందించిన ప్రయోగశాల

7 / 15

విద్యార్థులకు సమస్య ఎదురైనపుడు ఉపాధ్యాయుల వద్దకు వస్తే సహనం, ఓపికతో విద్యార్థులకు సహాయం అందిస్తే అతని పాత్ర

8 / 15

దశాంశ పద్ధతిని కనిపెట్టిన వారు

9 / 15

స్థబ్ద ఉపకరణం

10 / 15

బడి తోటను ఏ పద్ధతిలో భోధించవచ్చు?

11 / 15

రసాయన ఎరువులు వాడకం వలన కలిగే మృత్తిక, నీటి కాలుష్యాలను నియంత్రించడానికి ఈ క్రింది జీవ ఎరువును వాడుట

12 / 15

జన్యు చికిత్స (జీన్ థెరపీ) ద్వారా ఈ క్రింది జన్యు సంబంధవ్యాధికి చికిత్సను అందించవచ్చును ?

13 / 15

ఎమెనోరియా అనగా

14 / 15

ఈ క్రింది వారిలో ఎవరి పరిశోధనలు 'ఖండాల కదలిక సిద్ధాంతానికి' ఋజువులనిచ్చెను ?

15 / 15

ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిలో ఈ సూక్ష్మపోషకం అవసరం

Your score is

The average score is 45%