DSC MOCK Test - 15
1 / 15
వెలామిన్ అనే ప్రత్యేక నిర్జీవ కణజాలాన్ని కలిగి ఉండే వేళ్ళు?
2 / 15
సముద్రంలో ఓడల నుండి ప్రమాదవశాత్తూ ఒలికి పోయిన నూనె తెట్టును తొలగించడానికి దేనినుపయోగిస్తారు ?
3 / 15
మొక్కల్లో పత్రరంధ్ర బాష్పోత్సేకం ద్వారా నష్టపోయే నీటిశాతం ?
4 / 15
అండాశయ వర్ధంను మొదటిసారిగా జరిపినవాడు.
5 / 15
టైలోసిస్ లు అనునవి
6 / 15
స్థిర బిందువుగుండా వెళ్ళే ఊహారేఖ
7 / 15
L- కర్పరంలో వుండు ఉపకర్పరాలు
8 / 15
ఆమ్ల ద్రావణాలలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు
9 / 15
Ni+Cr+Fe ల మిశ్రమ౦
10 / 15
CuO + H₂→ Cu +H2OH2O ఒక
11 / 15
గ్లూకోజ్ ద్రావణంలో గల అయాన్
12 / 15
న్యూటన్ గతి సిద్ధాంతంలో.…..........సూత్రాన్ననుసరించి రాకెట్ పనిచేస్తుంది
13 / 15
ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
14 / 15
అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ
15 / 15
PET బాటిల్ పై త్రిభుజాకారంలో గల సంఖ్య
Your score is
The average score is 45%