DSC MOCK Test - 14
1 / 15
తార్కిక ఆలోచన, చర్చ, వాదన, విశ్లేషణ ద్వారా పక్షపాత వైఖరి మరియు ముందే ఏర్పరచుకున్న అస్పష్టమైన ఊహలను నివారించే ఒక నిర్దిష్టమైన బాహ్య స్వరూపం మరియు ప్రవర్తనా నమూనాను కల్గిన మనోవైఖరిని ఏమంటారు?
2 / 15
జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వృక్ష, జంతు కణ నిర్మాణాన్ని బోధించిన తరువాత, M అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తు.చ. తప్పకుండా. అప్పచెప్పితే, P అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. M, P విద్యార్థుల సాధన వున్న లక్ష్య స్థాయి
3 / 15
జ్యోతి అనే విద్యార్థిని, కిరణజన్య సంయోగ క్రియ నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనిన, ఆమెలో నెరవేరిన లక్ష్యం
4 / 15
యూనిట్ వ్యవస్థను 1926 లో ఎక్కువగా అభివృద్ధి పరచినది
5 / 15
నిర్మాణాత్మక మూల్యాంకనంలోని మూల్యాంకన సాధనం కానిది
6 / 15
సమగ్ర పథకం ఒక
7 / 15
భౌతిక, రసాయన శాస్త్రాలలో రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు?
8 / 15
తారాదేవీ రిపోర్ట్ తెలుపనిది...
9 / 15
"వేల సంవత్సరాల మానవ ప్రయత్నాల వల్ల ఆధునిక సైన్స్ సంతరించుకొంది. అవి ప్రకృతిలో మూలసూత్రాలను వివరిస్తాయి" అన్నది ఎవరు?
10 / 15
వార్షిక పథకాన్ని ప్రభావితంచేసే అంశము
11 / 15
ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం స్త్రీభ్రూణ హత్యలను చట్టరీత్యా అదుపు చేయడానికి జనన పూర్వ రోగనిర్ధారణ సాంకేతిక చట్టంను కఠినమైన శిక్షా నియమాలతో ప్రవేశపెట్టింది.
12 / 15
మియాసిస్లో లో కేంద్రకత్వచాలు నాశనమై, కండెపరికరం ఏర్పడి, సెంట్రోమియర్స్ కండె తంతువులతో అంటుకొనుట ఈ దశలో జరుగును.
13 / 15
మొక్కలలో కనబడు అత్యధిక వేరు పీడనం ?
14 / 15
పరిణామం అనేది ?
15 / 15
పక్షులలో వాయు నాళానికి, శ్వాసనాళాలకు మధ్య ఉండే నిర్మాణం ?
Your score is
The average score is 44%