DSC MOCK Test - 13

1 / 15

రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలను విడుదల చేసేది ?

2 / 15

కండోమ్ లేదా నిరోధ్్ను కింది ఏ పదార్థంలో తయారు చేస్తారు?

3 / 15

కణజాలవర్ధనము' అనే భావనను కలుగజేసినది.

4 / 15

శుక్ర కణాలకు పోషణ అందించే కణాలు

5 / 15

ఈ క్రింది వానిలో మానవుని విసర్జక పదార్థం?

6 / 15

అత్యధిక వ్యాపన ధర్మం గల పదార్థాలు

7 / 15

O2​ అణువులో గల బంధాలు

8 / 15

పుటాకార దర్పణంలో ప్రతిబింబము

9 / 15

సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబానికి సంబంధించి కింది వాటిలో సరైనది కానిది ఏది?

10 / 15

సాంప్రదాయకంగా కాలాలను, ఋతువులను గణించుటకు తోడ్పడేది

11 / 15

తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహం

12 / 15

ఏ పదార్థంలోనైనా 1 మోల్లో ఉండే కణాల సంఖ్య స్థిరం దీని విలువ 6.022×10236.022×1023 దీనిని ఈ క్రింది విధంగా పిలుస్తారు.

13 / 15

అయస్కాంత బలరేఖలు కేంద్రీకృతమవు ధృవం

14 / 15

ఈ కింది వాయువులలో ఆమ్ల వర్షాలకి కారణమైనది ఏది?

15 / 15

ఏదైనా ప్రదేశం, సముద్రమట్టం నుండి ప్రతి 27(b)7 మీటర్లు ఎత్తునకు భారమితిలో ఇన్ని సెం.మీ. పీడనము తగ్గును.

Your score is

The average score is 50%