DSC MOCK Test - 12

1 / 15

విజ్ఞానశాస్త్రంను ఏ దృకోణంలో చూడవచ్చు?

2 / 15

విజ్ఞానశాస్త్రం అంటే అర్ధం కానిది

3 / 15

ఉపాధ్యాయుని సామర్థ్యానికి సూచిక వంటిది

4 / 15

వోగెల్ పాఠ్య గ్రంథ మాపని లో ఒక్క అంశం ఎన్ని మార్యులకు

5 / 15

బోధనాభ్యసన పరివర్తనకు సంబంధించి సరికాని వాక్యం

6 / 15

ఒక ఉపాధ్యాయుడు శ్వాసక్రియ పాఠం బోధించి, అందుకు వం బంధించిన పరీక్షను రూపొందించాడు. ఈ పరీక్షలో శ్వాసక్రియకు సంబంధించిన అంశాలు కూడా శ్వాసక్రియలో విడుదలయ్యే కేల రీల లెక్క ఎక్కువ ప్రాధాన్యతను పొంది; విద్యార్థి జీవశాస్త్ర జ్ఞానం కంటే గణితజ్ఞానాన్ని మాత్రమే కచ్చితంగా పరీక్షించగలిగింది. ఈ పరీక్షలో లోపించిన అంశం..

7 / 15

ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా సమస్య లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు, అనుభవాలు, అభ్యసనానికి తోడ్పడే పాఠ్య విషయభాగము

8 / 15

ఇవి 'గజ్జి'ని కలుగజేస్తాయి.

9 / 15

"ఏడ్గార్రోల్ అభ్యసనానుభవ శంఖువు"లో ఎన్ని స్థాయిలు ఉన్నాయి?

10 / 15

ఈ క్రింది వానిలో సమ్మిళిత కృత్యం కానిది.......

11 / 15

డార్విన్ జాతుల ఉత్పత్తి అను గ్రంథాన్ని ప్రచురించిన కాలం?

12 / 15

డౌన్ సిండ్రోమ్ మానవునిలో క్రోమోసోమ్ల సంఖ్య ?

13 / 15

ఏ కీలులో సైనోవియల్ కుహరం లేదు?

14 / 15

HIV ప్రతికృతి వలయంలోని వివిధ ఘటనలు కింద ఇవ్వడం జరిగింది.
A) అతిధేయి కణంలోకి వైరసికి చెందిన SSRNA విడుదలవడం.
B) ప్రో వైరస్ ఏర్పడటం
C) CD,గ్రాహకాలకు GP 120 అంటుకోవడం
D) ఆతిధేయి కణం నుంచి కొత్త విరియాన్లు విడుదలవడం

15 / 15

వివిపారిని ప్రదర్శించే మొక్క ?

Your score is

The average score is 49%