DSC MOCK Test - 8

1 / 15

ఏ పాఠ్యప్రణాళికా నిర్మాణ పద్ధతిలో ఒక పాఠ్యాంశాన్ని ఒక తరగతిలో బోధించిన తరువాత, పై తరగతిలో బోధించడం తరగదు.

2 / 15

నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనికి కేటాయించిన మార్కుల సంఖ్య

3 / 15

1879లో జర్మనీలోని లీపిజిగ్ నగరంలో మనస్తత్వ ప్రయోగశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి

4 / 15

1963 సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన ?

5 / 15

జతపరుచుము. బ్లూమ్స్ విద్యా లక్ష్యం స్పష్టీకరణ
(a) వినియోగం ఎ) ఎంపిక చేయడం
(b) అవగాహన బి) ఉపయోగాలు తెలపడం
(c) నైపుణ్యము సి) ప్రయోగాలు చేయడం
(d) అభినందన డి) భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించడం

6 / 15

శాస్త్రీయ వైఖరి కల్గిన వ్యక్తి లక్షణం కానిది

7 / 15

ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి ఏది?

8 / 15

భారతదేశపు 'మిస్సయిల్ మాన్'గా పేరొందిన శాస్త్రవేత్త ఎవరు?

9 / 15

విజ్ఞానశాస్త్ర అభ్యాసకులు శాస్త్ర అభ్యసనం ద్వారా తమ నిజ జీవితంలో ఇతరుల పట్ల సహనం, ఓర్పు పనిపట్ల గౌరవం వంటి సద్గుణాలను అలవర్చుకొన్నట్లైతే, వారిలో అభివృద్ధి చెందిన విలువ

10 / 15

విజ్ఞాన శాస్త్రంను స్తబ్దదృష్టితో ఆలోచించనప్పుడు

11 / 15

క్రోమోసోమ్లకు, అనువంశికతకు గల సంబంధమును తెలియజెప్పిన శాస్త్రవేత్త ?

12 / 15

నేడు జీవించి ఉన్న అతి పెద్ద అకశేరుకం ?

13 / 15

శ్వాసక్రియా యంత్రాంగమును అదుపు చేయునిది.

14 / 15

ఒక ఆవృత బీజం యొక్క అంకురచ్ఛదకణములోని క్రోమోసోమ్ల సంఖ్య 24 అయితే దాని వేరు కణములోని క్రోమోసోమ్ల సంఖ్య?

15 / 15

బాక్టీరియమ్లలో శ్వాసక్రియ దీనిలో జరుగును

Your score is

The average score is 39%