DSC MOCK Test - 7

1 / 15

అత్యధిక వేడిమికి ఆకస్మికంగా స్పృహ కోల్పోవుటను ఏమంటారు?

2 / 15

పొలుసులకు బదులు స్కూటులు లేదా ఎముక ఫలకాలను కలిగిన చేప ?

3 / 15

ఆర్జితగుణాల అనువంశికత సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

4 / 15

కింద తెలిపిన వారిలో ఎవరిలో ప్రాధమిక, ద్వితీయ లైంగిక లక్షణాలు తక్కువగా అభివృద్ధి చెంది వంధ్యంగా ఉంటారు.

5 / 15

సముద్రనక్షత్రానికి చెందిన ప్రతిముఖతలంలో ఉండే జల్లెడ వంటి ఫలకాన్ని ఏమంటారు ?

6 / 15

వాలు తలంపై నుండి కిందికి దొర్లుతున్న గోళీ వేగం పెరగడానికి కారణం

7 / 15

విద్యుత్ ని…................ కొలుస్తారు

8 / 15

జింకు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో గాని, అమ్మోనియం క్లోరైడ్తో చర్య జరిపి ఏ అయానులు ఏర్పరుస్తుంది

9 / 15

Zn + 2 HCl → ZnCl2 + H2 అనే రసాయన చర్య కింది వాటిలో దేనికి ఉదాహరణ?

10 / 15

విలీన ఎసిటికామ్లాన్ని కింది రసాయనాలను కలిగి ఉన్న 4 పరీక్ష నాళికలలో కలిపారు. i) KOH ii) NaHCO3NaHCO3​ iii) K2CO3K2CO3​ iv) NaCl. ఏ పరీక్ష నాళికలో సువాసన గల వాయువు ఏర్పడుతుంది.

11 / 15

ద్రావిత పరిమాణం ఎక్కువగా గల వ్రావణం

12 / 15

ఇవి ప్రాథమిక వర్ణాలు

13 / 15

గాలి వక్రీభవన గుణకం (n)=

14 / 15

2Mg(ఘ) + 0202​(వా) → 2 MgO(ఘ) పై రసాయన చర్య దీనికి ఉదాహరణ

15 / 15

పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలకుపయోగపడే సిద్ధాంతము

Your score is

The average score is 38%