DSC MOCK Test - 6
1 / 15
ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎవరు…............... అనే ప్రశ్నలకు వచ్చే సమాధానం ఏ లక్ష్యానికి సంబంధించినది.
2 / 15
రిచర్డ్ వైట్ ఫీల్డ్ చెప్పిన ప్రకారం ఉద్దేశ్యాలకు, లక్ష్యాలకు గల సంబంధం
3 / 15
సంగ్రహణ మూల్యాంకనంలో ఏ రెండు విద్యాప్రమాణాలకు సమాన భారత్వంను కేటాయించారు ?
4 / 15
దీర్ఘకాలిక లక్ష్యము లేదా సాధారణ లక్ష్యానికి సంబంధించని అంశం
5 / 15
ఒక తరగతిలో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. నాలుగు పరికరాలు ఉన్నాయి. అప్పుడు విద్యార్థులు అనుసరించాల్సిన ప్రయోగశాల పద్ధతి?
6 / 15
విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశము
7 / 15
విద్యార్థి శాస్త్రీయ వైఖరి ఏర్పరచుకునే విధంగా ఉంటే అతని పాత్ర
8 / 15
కింది వానిలో పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబ పరిమాణ లక్షణం
9 / 15
కింది వానిలో జీన్ పియాజె ప్రజ్ఞాభివృద్ధి దశల యొక్క విద్యా విషయక ప్రాధాన్యత కానిది ఏది?
10 / 15
"లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రాకుల్పన" అన్నది?
11 / 15
కాళ్ళు, చేతులు ఉబ్బి, ముఖం గుండ్రంగా ఉన్న శిశు
12 / 15
క్రీ.పూ 340 ప్రాంతంలో 'ది హిస్టోరియా ప్లాంటారమ్' అనే గ్రంథంలో 480 మొక్కల బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలను వివరించి, మొక్కలలో పునరుత్పత్తిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త?
13 / 15
ఒక విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం వింటూ, వ్రాస్తున్నాడు అతడిలో అవయవాల మధ్య సమన్వయ క్రమం
14 / 15
అత్యంత విశ్లేషణ, వివరణాత్మకమైన ప్రతిబింబాన్ని ఏర్పరచే పద్ధతి
15 / 15
విత్తనాలు వ్యాప్తిలోనూ, మొలకెత్తడంలోని సమస్యలను అధిగమించుటకు విత్తనాలు చూపించే స్వాభావిక లక్షణం ?
Your score is
The average score is 37%