DSC MOCK Test - 5

1 / 15

మనకు దోమకుట్టగానే సమాచారాన్ని మెదడుకు చేర్చే నాడులు, మెదడు నుండి సమాచారం చేతికి పంపే నాడులు వరుసగా.

2 / 15

సంకర తేజమునకు కారణము ?

3 / 15

కణజాల వర్ధనం యానకం P.H దీనికి చేరువలో ఉంటుంది.

4 / 15

తేనెటీగల్లో నృత్యం ద్వారా జరిగే సమాచార మార్పిడిని తొలిసారిగా గుర్తించిన వ్యక్తి ?

5 / 15

కింది వానిలో గర్భశిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపునవేవి?

6 / 15

1 ఓల్ట్

7 / 15

Sp3సంకరీకరణంలో ఏర్పడే సంకర ఆర్బిటాళ్ల సంఖ్య

8 / 15

నీరు మరుగు స్థానం =

9 / 15

కదిలే ఆవేశం, అయస్కాంత క్షేత్రానికి మధ్య కోణం 'θ' ఉన్నప్పుడు అయస్కాంత బలం (F)

10 / 15

పైకి విసిరిన బంతి గరిష్ట ఎత్తును చేరుకొని తిరిగి కిందికి వస్తున్నప్పుడు దాని వేగం

11 / 15

కారు హెడ్ లైట్ లో ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు?

12 / 15

“త్వరగా మండే పదార్థాలు" అనగా?

13 / 15

క్షేత్ర బలం, దిశ రెండూ క్షేత్రమంతటా స్థిరంగా ఉంటే దానిని ఏమంటారు?

14 / 15

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని నీటితో కలిపినప్పుడు ఏర్పడునది

15 / 15

బలాన్ని ప్రయోగించినపుడు వస్తువులో ఈ క్రింది మార్పు జరుగుతుంది.

Your score is

The average score is 37%