DSC MOCK Test - 4
1 / 15
నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించిన నమూనాలు
2 / 15
థార్డెక్ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వచ్చిన బోధనా పద్ధతి?
3 / 15
ఏ బోధనా పద్ధతిలో విద్యార్థి వినడంతో పాటు చూడటం ద్వారా కూడా నేర్చుకుంటాడు.
4 / 15
తన వద్ద ఉన్న విషయం ఆధారంగా ముందు జరగబోయే దాని గురించి ఊహించగలగడం
5 / 15
సరి అయిన జత ఏది ? 1) స్పెసిమన్ - ప్రాతినిధ్య అనుభవాన్ని కలుగజేయును 2) మైక్రోస్కోపు - గతిశీల ఉపకరణం 3) సైన్స్ ఫెయిర్ - బిగ్మీడియా 4) డయోరమా - త్రిమితీయ సాధనం
6 / 15
యథార్థాలను పోగు చేసినప్పుడు వాటి మధ్య సూచించబడే కొన్ని సంబంధాల వివరణనే...... అంటారు.
7 / 15
ఫలవంతమైన బోధన అంటే తాను పనిచేసే వాతావరణంలోని వ్యక్తుల చేత మెప్పు పొందేలా నిర్ధారిత ఫలితాల సాధనకు ప్రత్యేకరీతిలో ఉపాధ్యాయుని సామర్థ్యం" అన్నది........
8 / 15
హ్యురిస్కో అనునది ఈ భాషా పదము
9 / 15
అన్వేషణా పద్ధతిలోని మూడవ సోపానం
10 / 15
నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కులకు కేటాయించబడినది
11 / 15
స్పాంజి వంటి శ్వాసమూలాలు గల మొక్క ?
12 / 15
ఈ లాలాజల గ్రంధులు మానవుడిలో లోపించి ఉంటాయి.
13 / 15
గ్లూకోజ్ అవాయు శ్వాసక్రియలో పాల్గొన్నప్పుడు లభించు ATP?
14 / 15
యూజెనిక్స్' పితామహుడు ?
15 / 15
శత్రువుల నుండి రక్షించుకోవడానికి శరీరం నుండి దుర్వాసనను వెదజల్లే జంతువు
Your score is
The average score is 48%